Telugu News

గట్టు సింగారం గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ

కూసుమంచి విజయం న్యూస్

0

గట్టు సింగారం గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ

(కూసుమంచి విజయం న్యూస్);-

కూసుమంచి మండలం లోని గట్టు సింగారం పెరిక సింగారం గ్రామంలో ఈ రోజు అమృత సోషల్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది

also read;-పువ్వాడ బ్యాడ్మెంటాన్ లీగ్ పాస్టర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

ఈ కార్యక్రమంలోఅమృత సోషల్ సర్వీస్ సంస్థ చైర్ పర్సన్ బెల్లంపల్లి రాధిక రాజేంద్రప్రసాద్ టిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు చాట్ల పరుశురాం సర్పంచ్ వాసంశెట్టి వెంకన్న మాజీ సర్పంచ్ వెల్లంపల్లి కోటేశ్వరరావు నెల్లూరు వీరభద్రం పెరుగు సైదా బాబు సుధాకర్ ఏడుకొండలు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు