Telugu News

మంత్రులకు శాఖలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

---ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు

0

మంత్రులకు శాఖలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

—ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు

—ఉపముఖ్యమంత్రులుగా రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు

—ఉపముఖ్యమంత్రులుగా అంజాద్‌ బాషా, కొట్టు సత్యనారాయణ

(ఆంద్రప్రదేశ్ -విజయంన్యూస్  ):-   

ఉపముఖ్యమంత్రిగా నారాయణస్వామి

ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక, మత్స్యశాఖ

దాడిశెట్టి రాజా – రహదారులు, భవనాలశాఖ

గుడివాడ అమర్నాథ్‌ – పరిశ్రమలు, ఐటీ శాఖ

వేణుగోపాల్ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు

తానేటి వనిత – హోంశాఖ

also read :-12న బొమ్మలో జాతీయ స్థాయి ఫెస్ట్..

జోగి రమేష్‌ – గృహనిర్మాణ శాఖ

కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాలశాఖ

మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమశాఖ

విడదల రజని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ

కొట్టు సత్యనారాయణ – దేవదాయశాఖ

బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ

అంబటి రాంబాబు – జలవనరుల శాఖ

ఆదిమూలపు సురేశ్‌ – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ

ఆర్‌.కె.రోజా – పర్యాటక, యువజన, క్రీడల శాఖ