Telugu News

ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

ఖమ్మం:విజయం న్యూస్

0

ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

 

(ఖమ్మం:విజయం న్యూస్ ):-

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం నగరంలోని సుగ్గలవారితోట, శ్రీనివాసనగర్, గాంధీచౌక్, రాపర్తినగర్, వీడియోన్ కాలనీ, కాల్వొడ్డు తదితర ప్రాంతాల్లో జరిగిన శుభఅశుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

also read :-పాఠశాలలను అభివద్ది చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ఈ పర్యటనలో పొంగులేటి వెంట కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, కొప్పెర ఉపేందర్, మైనార్జీ నాయకులు షేక్ ఇమామ్, భీమనాథుల అశోక్ రెడ్డి, దుంపల రవికుమార్, చింతమళ్ల గురుమూర్తి, తంబి, పీఎస్ఆర్ యూత్ కానుగుల రాధాకృష్ణ, మొగిలిచర్ల సైదులు, చల్లా రామకృష్ణరెడ్డి, వైరా మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, కాంపాటి రమేష్, నర్సింహారావు, గోపి తదితరులు పాల్గొన్నారు.