నిశ్చితార్ధ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి
—ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన
—నరపునేనిపల్లి వెంకట్రామిరెడ్డి కుమార్తె వివాహ నిశితార్థ వేడుకకు
(ఖమ్మం విజయం న్యూస్):-
తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఖమ్మం కార్పొరేటర్ దొడ్డా నగేష్, కొప్పెర ఉపేందర్, కొణిజర్ల మండల నాయకులు కోసూరి శ్రీను, దుంపల రవి కుమార్, కానుగుల రాధాకృష్ణ, చెల్లా రామకృష్ణారెడ్డి, కనగంటి రావు, చింతమళ్ల గురుమూర్తి, కంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు, శేఖర్ రెడ్డి, శీలం కృష్ణారెడ్డి, గుండ్ల కోటి, శీలం రామకృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, నర్సింహాహారావు తదితరులు పాల్గొంటారు.