Telugu News

బంగారు తెలంగాణ కాదిది….బాధల తెలంగాణ…

---పాదయాత్ర లో ప్రభుత్వం పై మండిపడిన షర్మిళ

0

బంగారు తెలంగాణ కాదిది….బాధల తెలంగాణ…
—పాదయాత్ర లో ప్రభుత్వం పై మండిపడిన షర్మిళ
—బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం….

(ఆంద్రప్రదేశ్ విజయం న్యూస్):-

ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి…ఎన్నికలప్పుడు గారడి మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణ ను ఉద్దరించేది ఏమిటి…

also read :-తెలంగాణ వడ్లు కోనాల్సిందే..

మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దు…

ప్రజలేసిన ఓట్లతో గెలిచి అధికారపార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఏమనలి… ఇది రాజకీయ వ్యభిచారం కాదా…తెలంగాణలో ప్రభుత్వానికి ప్రశ్బించే ప్రతిపక్షాలున్నాయా….

మాటిస్తే మడమ తిప్పని వైయస్సార్ బిడ్డగా చెప్తున్నా…. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తా…కాకరవాయి సభలొ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్