Telugu News

ఐకెపి క్రాంతి గ్రామ సంఘం అధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్

0

ఐకెపి క్రాంతి గ్రామ సంఘం అధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లీ గ్రామం లో ఐకేపీ క్రాంతి గ్రామ సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఐ కె పి సి సి కుమారస్వామి, గ్రామ సర్పంచి మాదిరెడ్డి సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్ యాలం మురళి, వివో అధ్యక్షురాలు సిద్ధమైన నాగమణి, కొనుగోలు సెంటర్ ఇంచార్జి యాలం స్పందన, సింగిల్ విండో డైరెక్టర్ ఆషాడపు మల్లయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపన్న, బోయిన కొమురయ్య, పదవ వార్డ్ మెంబర్స్ సిద్దబోయిన వెంకటేశ్వర్లు, పీసా ఉపాధ్యక్షులు సిద్దబో యిన నర్సింగరావు, గ్రామ మాజీ సర్పంచ్ కుడుముల సారయ్య, చిన్నమ్మ ,యాలం శంకరయ్య ,పెద్దలు భూషణ బోయిన పుల్లయ్య, కొప్పుల శీను, యాలం రవి ,హమాలీ సంఘం అధ్యక్షులు పోశెట్టి శోభన్, పరిష బోయిన నరసింహులు, నరేష్ ,ఐకెపి వివోఏ పురుషోత్తం నారాయణ, స్వామి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.