Telugu News

సెర్ప్ ఉద్యోగులు విన్నపాలు

ఉదయం నుంచిలాబీయింగ్ లొ జాక్

0

సెర్ప్ ఉద్యోగులు విన్నపాలు

* ఉదయం నుంచిలాబీయింగ్ లొ జాక్
* పలువురి మంత్రులను కలిసి విజ్ఞప్తి

(అశ్వారావుపేట విజయం న్యూస్);-
తమను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హమిని నిలబెట్టుకోమని ,రెండు దశాబ్దాల గా చేస్తున్న తమను కనికరించమని కోరుతున్నారు
సెర్ప్ ఉద్యోగుల ఛలో హైదరాబాద్ లొ భాగంగా ఈ రోజ ఉదయంతెలంగాణ రాష్ట్రపంచాయతిరాజ్,మంత్రివర్యులుఎర్రబెల్లిదయాకరరావు.మరియు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావును కలసి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు పంచాయతి రాజ్,రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి మాట్లాడుతూ..సెర్ప్ గూర్చి నిన్న చాలా సీరియస్ గా చర్చించడం జరిగిందని…ఎలా చేస్తే బాగుంటుందొ ఆలోచించి కమిషనర్ ఒక నిర్ణయం తీసుకుంటారని.

also read;-కేసీఆర్ వ్యూహమేంటి..?

ఈ విషయం గూర్చి ఈ రోజు అసెంబ్లీ మొదటి సెషన్ ముగిసిన తర్వాత భోజనం విరామం సమయంలోప్రత్యేకంగా ముఖ్యమంత్రి తో చర్చిస్తానని త్వరలోనే మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని ,అన్నారుఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖల మంత్రి వర్యులు తన్నీరుహరీష్రావుసెర్ప్ఉద్యోగుల గూర్చి చాలా సేపు మాట్లాడుకున్నాం.సమావేశాలు ఫస్ట్ సెషన్ ముగిశాక అసెంబ్లీకి రండికలుద్దాం అన్నారు.అసెంబ్లీలో ఎమ్.ఎల్.సి. కవితకలిసి మన సెర్ప్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ప్రకటన మరియు జివొ ఇచ్చేవిదoగా చొరవ తీసుకోవాలని కోరారు. నూరు శాతం సెర్ప్ ఉద్యోగులు రెగ్యులరైజ్ గూర్చి హామీ ఇచ్చారు సాయంత్రం డాడీ తో ప్రత్యేకంగా సెర్ప్ ఉద్యోగుల రెగ్యులరైజ్ గూర్చి మాట్లాడుతా.అతిత్వరలొఅనౌన్స్ అయ్యే విదంగ చొరవ తీసుకుంటాననిహామీ ఇచ్చారు.

also read;-ఉద్యోగాల ప్రకటన పేరుతో యువతను మోసం చేస్తున్న సీఎం: పువ్వాళ్ల
అసెంబ్లీలో మహిళా కమిషన్ చైర్మైన్ సునీత లక్ష్మారెడ్డి ని కలవడం జరిగింది అల్రెడీ మొన్ననే ముఖ్యమంత్రి తో మాట్లాడినాను. మళ్ళీ కూడ సెర్ప్ ఉద్యోగుల రెగ్యులరైజ్ గూర్చి మాట్లాడుతా అని హామీ ఇచ్చారు.
వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి మొన్న వనపర్తి లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఉద్యోగులకు సి.ఎమ్ తో మాట్లాడించి నందుకు ధన్యవాదాలు తెలుపుతు సహకరించమని కోరారు.