Telugu News

కూసుమంచి అటవి అధికారి(F R O) జ్యోత్స్నాదేవి సస్పెండ్

ఖమ్మం  -విజయంన్యూస్

0

కూసుమంచి అటవి అధికారి(F R O) జ్యోత్స్నాదేవి సస్పెండ్

(ఖమ్మం  -విజయం న్యూస్);-

జాతీయ రహదారి 365A (కోదాడ- ఖమ్మం) హైవే విస్తరణ పనుల నేపద్యంలో అటవీ అధికారి జోత్స్నా దేవిపై చెట్లు నరికివేత లో అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ అనంతరం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి ఉత్తర్వుల వరకు ప్రాధమిక సమాచారం లేకుండా హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళోద్దని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్(PCCF) ఆదేశాలు ఇచ్చారు.