Telugu News

ఖమ్మం నగర కి మహర్దశ: ఖమ్మం నగర మేయర్

విజయం న్యూస్ ఖమ్మం

0

ఖమ్మం నగర కి మహర్దశ: ఖమ్మం నగర మేయర్

(విజయం న్యూస్ ఖమ్మం ):-

49.49 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నిధుల నుండి అడిగిన వెంటనే 49 కోట్ల రూపాయలను మన ఖమ్మం నగర అభివృద్ధికి మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు.నీరజ అన్నారు.

allso read;-వచ్చేది.. కాంగ్రెస్ ప్రభుత్వమే..!
రోజురోజుకు ఖమ్మం నగరంహైదరాబాద్ తరహాలో పెరుగుతున్న జనాభా రీత్యా అభివృద్ధి కూడా అంతే విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాదు మహా నగరానికి దీటుగా ఉంచాలనే లక్ష్యంతో మన మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్  అనేక అభివృద్ధి పనుల కోసం, అభివృద్ధి తన ధ్యేయంగా బావితరాలకు ఈ నగరాన్ని ఒక మహానగరంగా అందించాలని, ఉద్దేశంతో
ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక నిధులు ఎస్. డి.ఎఫ్.నుండి తెచ్చారని అన్నారు.

also read;-పాలేరు పీఠంపై గులాబీ జెండా ఎగరేస్తాం : కందాళ 
ఖమ్మం నగర ప్రజలు అందరం మన మంత్రివర్యులు శ్రీ పువ్వాడ.అజయ్ కుమార్ కి రుణపడి ఉంటామని అన్నారు. అడిగిన వెంటనే ఖమ్మం నగరానికి 49 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి,కే.టీ. రామారావు కి, అజయ్ కుమార్,కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.