16న మంత్రి కేటిఆర్ ఖమ్మం పర్యటన ఖరారు..
(ఖమ్మం విజయం న్యూస్):-
ఈ నెల 16వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఖమ్మం పర్యటన ఖరారు అయినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రి కేటిఆర్ , పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవాలు చేసి అనంతరం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
16.04.2022 కార్యక్రమాల వివరాలు…
▪️ఉదయం 9.00 హైదరాబాద్(Helicoptor) నుండి బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
▪️10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం (Suda) పార్క్ ప్రారంభిస్తారు.
▪️10.45Am గంటలకు ఖమ్మం టేకులపల్లి KCR Towers నందు డబుల్ బెడ్ రూం (240) ఇళ్లను ప్రారంభిస్తారు.
▪️11.15Am గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన foot path ను ప్రారంభిస్తారు.
▪️11.45Am; GATTAIAH CENTER.
also read :-సొసైటీ చైర్మన్‌పై దాడి ఘటనలో 9 మంది సస్పెండ్
• నూతన మున్సిపల్ భవనం ప్రారంభోత్సవం
• చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయంకు మంజూరైన ట్రాక్టర్లు (10), ఆటోలు (15) ను ప్రారంభిస్తారు.
▪️1.00PM- LUNCH BREAK.
▪️2.30Pm; DANAVAIGUDEM లోని Faecal sludge treatment plant ను ప్రారంభిస్తారు.
▪️3.00 Pm PRAKASH NAGARలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామంను ప్రారంభిస్తారు.
▪️3.30Pm; SRINIVAS NAGAR- Sweage Treatment plant (STP) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
▪️4.00PM – LAKARAM TANK BUND..
• Suspension Bridge ను ప్రారంభిస్తారు.
• Musical Fountain & Led లైటింగ్ ను ప్రారంభిస్తారు.
• Amphitheatre కు శంకుస్ధాపన చేస్తారు.
▪️5.00Pm Lakaram Tank Bund nandu బహిరంగ సభలో ప్రసంగిస్తారు..
▪️6.00 pm హైదరాబాద్ కు తిరిగి వెళతారు.