Telugu News

బుల్లెట్ బండి ఎక్కోస్తావా.. డుగ్గుడుగ్గంటూ..

ఇంటింటికి కల్యాణ లక్ష్మీ/షాదిముభారక్ చెక్కులు అందజేస్తున్న మంత్రి పువ్వాడ..

0

బుల్లెట్ బండి ఎక్కోస్తావా.. డుగ్గుడుగ్గంటూ..

ఇంటింటికి కల్యాణ లక్ష్మీ/షాదిముభారక్ చెక్కులు అందజేస్తున్న మంత్రి పువ్వాడ..
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ/షాది ముభారక్ పథకం ద్వారా ప్రతి పేద ఇంటికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేస్తున్నారు..

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 45 చెక్కులకు గాని రూ.45లక్షల విలువైన చెక్కులను ఇంటింటికి మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్లి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పంపిణీ చేస్తున్నారు.

also read :- చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతి