నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క
(ములుగు జిల్లా విజయం న్యూస్) :-
ములుగు జిల్లా తాడ్వాయి మండలం, మేడారం గ్రామానికి చెందిన చెర్ప వెంకటలక్ష్మి కిసాన్ రావు దంపతుల కుమారుడి వివాహానికి హాజరై ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కుమారస్వామి , కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు.అనంత రెడ్డి, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప.సునీల్ దొర,జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి పీరీల.వెంకన్న, జిల్లా సీనియర్ నాయకులు అర్రెం. లచ్చుపటెల్, బొల్లి. దేవేందర్, మరియు సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప.రవీందర్, గజ్జెల.ప్రశాంత్, మడప జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.