Telugu News

1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..

హైదరాబాద్‌ :విజయం న్యూస్

0

1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..

(హైదరాబాద్‌ :విజయం న్యూస్);-

పోలీస్ నిఘా హైదరాబాద్‌ :- తెలంగాణ‌లో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ న‌టుడు అక్కినేని నాగార్జున గ‌తంలో ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా త‌న భార్య అక్కినేని అమ‌ల‌, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో క‌లిసి వెళ్లి మేడ్చ‌ల్ జిల్లా చెంగిచెర్ల‌లో నాగార్జున‌ అడ‌విని దత్త‌త తీసుకున్నారు.

also read ;-మానవత్వం చాటుకున్న విలేకరి .

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేశారు. అలాగే, కేసీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడ‌విని ద‌త్త‌త తీసుకున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైత‌న్య, అఖిల్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.