**నాగార్జున సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా బి.చంద్రశేఖర్
నాగార్జునసాగర్- విజయం న్యూస్
**నాగార్జున సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా బి.చంద్రశేఖర్
**(నాగార్జునసాగర్- విజయం న్యూస్);-
నాగార్జున సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా బి.చంద్రశేఖర్ పదవీ బాధ్యతలను సోమవారం చేపట్టారు.
నాగార్జున సాగర్ డ్యామ్, జెన్కో, మిర్యాలగూడెం యూనియన్ బ్యాంక్, శ్రీశైలం డ్యాం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పదవికి బి చంద్రశేఖర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ ఎస్ పి ఎఫ్ ట్రైనింగ్ అకాడమీ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై నాగార్జునసాగర్ కి వచ్చారు