Telugu News

బయ్యారంలో ఉక్కు కోసం ఒక్కరోజు దీక్ష

మహబూబాబాద్ విజయం న్యూస్

0

****బయ్యారంలో ఉక్కు కోసం ఒక్కరోజు దీక్ష

****కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా బయ్యారం లో ఉక్కు పరిశ్రమ

***(మహబూబాబాద్ విజయం న్యూస్):-

ఏర్పాటుకు విరుద్ధంగా కేంద్రమంత్రి చేసిన తప్పుడు సంకేతాలతో బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు నినాదంతో స్థానిక ఇల్లందు శాసనసభ్యురాలు బాణోత్.హరిప్రియ అధ్యక్షతన జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత , ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు
also read :-రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల గోస
నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.