Telugu News

పార్డిలో బీఎస్పీ ప్రభంజనం బీఎస్పీ లో భారీ చేరికలు.

కౌటాల // విజయం న్యూస్

0

పార్డిలో బీఎస్పీ ప్రభంజనం బీఎస్పీ లో భారీ చేరికలు.

(కౌటాల // విజయం న్యూస్) :- 

కౌటాల మండలం లోని పార్ది గ్రామంలో ఈ రోజు బీఎస్పీ పార్టీ లో వంద మంది చేరారు సిర్పూర్ నియోజకవర్గంలో గడప గడపకి గజరాజు, నీలి జెండాలు పట్టుకుని యువకులు బహుజన రాజ్యం కోసం డాక్టర్ .ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వము లో రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో నీలి జెండాలు ఎగురేస్తాం అని శపథం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆర్షధ్ హుస్సేన్ మరియు బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్ మాట్లాడుతూ తెరాస పార్టీ . ఎమ్మెల్యే గారు పార్డి గ్రామమూలో ప్రజలని గాలికొదిలి సరైన రోడ్డు లేకుండా, అంబులెన్స్ సేవలు రాకుండా ప్రజలకి ఇబ్బందులు పెట్టాడు వర్షాకాలం వస్తే వైద్య సేవలు నిలవడమే మా బిడ్డలకు, కానీ ఎమ్మెల్యే  మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ,అదే విధంగా ఇక్కడ మోసపూరితమైన హామీలు ఇచ్చారు.

బుద్ధ విహర్ చుట్టూ కాంపౌండ్ వేస్తాను, బోర్ వేస్తాను, అదే విధంగా నిర్మలా మతా దేవి ఆలయం చుట్టూ కాంపౌండ్ , గ్రౌండ్ కడతాను అంబేడ్కర్ విగ్రహం కడతాను అంటూ పార్ధి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టీ పిచ్చొల్లని చేసి ఓటు వేసూకున్నాడు కానీ ఈ రోజు పార్డీ గ్రామాల్లో ప్రజలంతా నీలి జెండాలు పట్టుకున్నారు బహుజన సమాజ్ పార్టీ నీ గెలిపిస్తాం అంటూ యువత రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీ కి బుద్ధి చెప్తాం అంటూ శపథం చేశారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, సురేష్, ప్రఫుల్, ప్రేమ్, తది తరులు పాల్గొన్నారు.

also read :- చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్ట్ బస్సును ఢీ కొన్న లారీ.