మన్యంలో ‘కాంతన్న’ కంటి వెలుగులు
== మన్యం ప్రజల కోసం అనుక్షణ తపన
== అలుపెరగని రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ప్రయాణం
== ఏడాది పాటు కంటివెలుగు కార్యక్రమం
== డిసెంబర్ 29న ప్రారంభించిన ప్రభుత్వ విఫ్
== నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సన్నాహాలు
== పేదల కోసం బ్లెడ్ వితరణ
== 500 మంది యువకులు బ్లెడ్ వితరకు రిజిస్ట్రేషన్
== అదివాసి బిడ్డలకు వెలుగులు నింపుడే నా లక్ష్యమన్న రేగా
(మణుగూరు-విజయం న్యూస్)
మన్యం బిడ్డ పేదల కోసం తపనపడుతున్నారు.. నిరుపేదలైన గిరిజన, అదివాసిల ఆరోగ్యం కోసం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.. ప్రతి ఒక్కరు చూపును కోల్పోవద్దనే ఆలోచనతో నియోజకవర్గ ప్రజలకు వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రభుత్వ విఫ్ గా, శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమాభివద్ధి కార్యక్రమాలు చేస్తున్న రేగా కాంతారావు, అంధత్వాన్ని నిషేధించి చూపులేని వృద్ధులకు చూపు కల్పించి సరికొత్త వెలుగులు పంచుతున్నారు.
also read :-దిగుడా..? దూకుడా..? పొంగులేటి దారేటు..
మన్యం బిడ్డల ఆరోగ్య రక్షణ కోసం తపనపడుతున్నారు.. అందులో భాగంగానే కంటివెలుగులు, రక్తదానం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. నియోజకవర్గంలో ప్రారంభించిన ఆయన ప్రజల నుంచి వచ్చే స్పందన చూసిన అనంతరం రాబోయే రోజుల్లో జిల్లావ్యాప్తంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.. అదివాసి బిడ్డలకు వెలుగులు నింపడమే తన లక్ష్యంగా అనేక పథకాలకు శ్రీకారం చుట్టేస్తున్న ‘రేగా కాంతారావు’ సంకల్పబలం ఉంటే కార్యసిద్ధి జరుగుతుందనే మాటను నిజం చేస్తూ నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం కొరకు చేపట్టిన పలు కార్యక్రమాలు జేజేలు అందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలపై ‘విజయ’ పినపాక ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలు ఆదివారం “విజయం” తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనం లో ఉంటుంది.. చదవగలరు..
ఆదివారం మధ్యాహ్నం పూర్తి స్థాయి ఐటేమ్ ఉంటుంది..