♦️ పట్టించు కొని నాధుడు కరువయ్యారు.
డంపింగ్ యార్డ్ పశువుల పకగా మారింది అల్లాడి పోతున్న రక పొక ప్రజలు
♦️ పట్టించు కొని నాధుడు కరువయ్యారు.
♦️డంపింగ్ యార్డ్ పశువుల పకగా మారింది అల్లాడి పోతున్న రక పొక ప్రజలు
♦️ పట్టించుకోని పంచాయతీ అధికారులు
(ఇచ్చోడ విజయం న్యూస్) :-
ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాంలో ఇచ్చోడ గ్రామ పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని చెత్తను సిబ్బంది సేకరించి రోజు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే గుబ్బ గ్రామానికి చెందిన పశువులు పదుల సంఖ్యలో వచ్చి చెత్త లో దొరికిన ఆకుకూరలు, పాలకూరలు, ఇస్తరాకులు, ప్లాస్టిక్ కావర్ లను తింటున్నాయి. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.