Telugu News

ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు , వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి

100 యూనిట్ల లోపు విద్యుత్ సబ్సిడిని సద్వినియోగం చేసుకోవాలి

0

ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు , వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి

100 యూనిట్ల లోపు విద్యుత్ సబ్సిడిని సద్వినియోగం చేసుకోవాలి

(ములుగు జిల్లా  విజయం న్యూస్):-
 

తాడ్వాయి మండలం, కొత్తూరు ( జంపంగ వాయి)గ్రామంలో నిర్వహించిన సమావేశం లో
ఎన్పిడీసీఎల్ , ఏఈ వేణు కుమార్ మాట్లాడుతూవిద్యుత్ మీటర్లు లేని ఎస్సీ ఎస్టీలు వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రాన్ని జత పరిచి మీసెవా లో Rs.890/- కట్టి మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలి

also read;-17 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన. 12 ఏళ్ల బాలుడు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక..!!

ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు, ప్రభుత్వం ఇచ్చే 100 యూనిట్ల లోపు విద్యుత్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోన్కుటకు గాను మీ ఎలక్ట్రిక్ బిల్లు & కుల ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి సంబంధిత విద్యుత్ ఎ.ఇ. గారికి లేదా విద్యుత్ సిబ్బందికి ఇవ్వగలరు. ,

->>ఇప్పటివరకు విద్యుత్ మీటర్లు లేని ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఎవరైనా సరే కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ , పంచాయతీ ధృవికరణ & అనుమతి పత్రము, ఒక పాస్ ఫోటో మరియు వారి మొబైల్ నెంబరును మీసేవలో సమర్పించి, ప్రభుత్వం అందించే తక్కువ ధర కు కేవలం రూ. 890 మీసేవలో చెల్లించి మీటర్లకు దరఖాస్తు చేసుకుని మీటర్ కనెక్షన్ పొందగలరు,అని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి సిబ్బంది పాల్గొన్నారు.