Telugu News

****బోనకల్ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

***మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0

****బోనకల్ మండలంలో పర్యటించిన
***మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

***వరుసగా 5వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో మాజీ ఎంపీ
 ***పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి
*** దంపతులకు నూతన వస్త్రాల బహుకరణ-ఆశీర్వాదం

(ఖమ్మంవిజయం న్యూస్):-

ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం బోనకల్ మండలంలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పెద్ద బీరవెల్లి గ్రామంలో కోనంగి గంగరాజు హక్కు బాయిల కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించారు. బోనకల్ గ్రామంలో భూక్య గోపి ఆశ వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను దీవించి శుభాకాంక్షలు తెలిపి పట్టు నూతన వస్త్రాలను అందజేశారు.

also read :-పల్లెల్లో మారుతున్న రాజకీయం………

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ బోనకల్ మండల నాయకులు ఉమ్మినేని కృష్ణ, తమ్మారపు బ్రహ్మయ్య, బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, రామాపురం సర్పంచ్ తొండ పు వేణు, రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి గుడిపూడి రామకృష్ణ, మండల యూత్ అధ్యక్షులు కన్నీటి సురేష్, సాధినేని రాంబాబు, సండ్ర కిరణ్, తోటకూర వెంకటేశ్వరరావు, బోయినపల్లి మురళి, భాగం నాగేశ్వరరావు, కోయినేని ప్రదీప్, గొడుగు కృష్ణ, నల్లి బోయిన కృష్ణ, బీరెల్లి కృష్ణ, బండి వెంకటేశ్వర్లు, పరసగాని గోపి, ఆళ్ల మురళి, కొరివి సురేష్, దాసరి గణేష్, ఊటుకూరు బాలకృష్ణ, పులగం వెంకట కృష్ణ, పిట్టల నాగేశ్వరరావు, గంగదేవుల రామకృష్ణ, వెంకటేష్, గంగుల రాంబాబు, బూసి శ్రీను, వెంకటేశ్వర్లు, చంద్ర కృష్ణ, పులగం హనుమంతరావు, ఎస్ కె ఫకీర్, ఎస్ కె పాషా, రాములు నాయక్, గాలి కృష్ణ, బండి తిరుమల రావు, ఎన్ఆర్ఐ భాగం రాకేష్, మల్లాది లింగయ్య, సాన్ సాహెబ్, పార నారాయణరావు తదితరులు పాల్గొన్నారు