Telugu News

ఘనంగా టీఆర్ఎస్, పార్టీ, 21, వ, ఆవిర్భావ దినోత్సవం,

 విజయం న్యూస్ ములుగు జిల్లా కన్నాయిగూడెం,

0

ఘనంగా టీఆర్ఎస్, పార్టీ, 21, వ, ఆవిర్భావ దినోత్సవం,

 (విజయం న్యూస్ ములుగు జిల్లా కన్నాయిగూడెం);-

మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, 21, వ, ఆవిర్భావ దినోత్సవం, సందర్భంగా టౌన్ అధ్యక్షుడు వాసంపెల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మరియు తెలంగాణ రాష్ట్ర సమితి, పార్టీ, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు, టీఆర్ఎస్, పార్టీ, ములుగు జిల్లా అధ్యక్షులు, నియెజకవర్గ ఇంచార్జి, కుసుమ జగదీష్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల రైతు బంధు సమితి, అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి, 21, వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించి గులాబీ జెండా ఎగురవేశి ఆవిష్కరించడం జరిగింది,

also read :-మేడారం లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి 21 వ,ఆవిర్భావ దినోత్సవం…..

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వర్లు, గుర్రేవుల, ఉప సర్పంచ్, బొగ్గుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్, పార్టీ మండల సీనియర్ నాయకులు తడకల మధుకర్, మట్టం వెంకటేష్, పూజారి శ్రీనివాస్, కుందారపు మల్లికార్జున్, కార్యకర్తలు పటేల్ రాజబాబు, వాసంపెల్లి పోషయ్య, తిరణగిరి శ్రీనివాస్, పూజారి సూర్యనారాయణ, వాసంపెల్లి రవి, తదితరులు పాల్గొన్నారు,