Telugu News

పువ్వాడ బ్యాడ్మెంటాన్ లీగ్ పాస్టర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం  విజయం న్యూస్

0

పువ్వాడ బ్యాడ్మెంటాన్ లీగ్ పాస్టర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

(ఖమ్మం  విజయం న్యూస్):-

తెరాస పార్టీ ఖమ్మం యువజన విభాగం అధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఖమ్మం నగరం మమత రోడ్ లోని గ్రీన్ ట్రీ స్పోర్ట్స్ నందు నిర్వహించనున్న పువ్వాడ అజయ్ బ్యాడ్మెంటాన్ లీగ్ టోర్నమెంట్ కు సంబందించిన పోస్టర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  vdeo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.

also read :-శివాలయంలో చోరీ

ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని నిర్వహకులు బలుసు మురళి కృష్ణ సూచించారు. పేర్లు నమోదు కొసం 9100780078, 7674952724 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవలని కోరారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, యువజన విభాగం నాయకులు చింతనిప్పు క్రిష్ణ చైతన్య, దేవభక్తుని కిశోర్ బాబు, కొడిరెక్కల ఫ్రాన్సిస్ తదితరులు ఉన్నారు