Telugu News

విజయం కథనానికి స్పందించిన వైధ్య బృందం

ఇచ్చోడ విజయం న్యూస్

0

విజయం కథనానికి స్పందించిన వైధ్య బృందం

 

(ఇచ్చోడ విజయం న్యూస్)

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నిన్న ప్రభుత్వ వైద్యం పేదలకు అందేనా అనే కథనానికి ఇచ్చోడ మండల కేంద్రం లోని స్థానిక ప్రభుత్వ వైధ్యుడు సాగర్ తమ సిబ్బంది తో కలిసి సుభాష్ నగర్ లో గల పీరక్క ఇంటికి వెళ్లి తమ సిబ్బంది తో ప్రాథమిక చికిత్స చేయించి మందులు ఇచ్చి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి రిమ్స్ కు తీసుకుని వెళ్లితేనే అక్కడ ఉన్నత వైధ్యం అందుతుందని పీరక్క కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి పీరక్క కుమారుడు అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది.రేపు ఖచ్చితంగా రిమ్స్ కు తీసుకుని వెళ్ళేలా పీరక్క కుమారునికి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైధ్య సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

also read :- బుల్లెట్ వేగంతో రన్నింగ్ లో బంగారు పథకాలు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటిన తెలుగు కెరటాలు