Telugu News

ఎర్ర బ్యాడ్జీలతో అర్ టి సి ఉద్యోగుల నిరసన

డిమాండ్స్ డే సందర్భంగా ఉద్యోగుల వారి డిమాండ్స్ తెలిపారు.

0

ఎర్ర బ్యాడ్జీలతో అర్ టి సి ఉద్యోగుల నిరసన

—-డిమాండ్స్ డే సందర్భంగా ఉద్యోగుల వారి డిమాండ్స్ తెలిపారు.

—-యస్ ఆర్ బి యస్, యస్ బి టి ల రద్దు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.

—-పి. ఎఫ్, సి సి యస్ లకు చెల్లించాల్సిన ఆసలు, వడ్డి డబ్బులు చెల్లించాలి.

(నిజామాబాద్ అర్బన్ – విజయం న్యూస్):-

వి ఆర్ యస్ ప్రతిపాదనను విరమించుకోవాలి డిపోల మూసివేత చర్యలు ఉపసంహరించుకోవాలి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి. పనిభారాలు తగ్గించి వేదింపులు, కక్షసాంపులు ఆపాలి 1-4-2017 & 1-4-2021 వేతన సవరణలు అమలుచేయాలనీ డిమాండ్ చేశారు.
జులై 2010 నుండి రావలసిన 6 డి ఎ లను చెల్లించాలి రిటైర్ అయిన వారికి సెటిల్ మెంట్ డబ్బులు చెల్లించాలి 2013 వేతన సవరణ అరియర్స్ బాండ్ డబ్బులు చెల్లించాలి.

also read :-గవర్నర్‌కు మరోసారి ఘోర అవమానం..

చనిపోయిన, మెడికల్ అప్ ఫిట్ అయినవారి ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి రిటైర్ అయిన వారికి సకల జనుల సమ్మె వేతనం చెల్లించాలి.తదితర సమస్యల పరిష్కారానికి “ఎర్ర బ్యాడ్జిలు”ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్మూత్ డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు జి. రవిచందర్, సి. సి యస్ ప్రసాద్ ప్రచార కార్యదర్శి ఏ గోవర్ధన్, ముఖ్య సలహాదారుడు జీ నారాయణ, సుచరిత్, రాజేశ్వర్, గంగాధర్ మరియు