Telugu News

తెలంగాణ వరి ధాన్యం సేకరణలో ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్రంపై టీఆర్ఎస్ యుద్ధం

పోరులో వెనక్కి తగ్గని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు

0

? తెలంగాణ వరి ధాన్యం సేకరణలో ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్రంపై టీఆర్ఎస్ యుద్ధం

? పోరులో వెనక్కి తగ్గని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు

(ఖమ్మం విజయం న్యూస్);-

? రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దాదాపు 20 రోజులుగా నిరంతరాయంగా ధాన్యoపై కేంద్రంతో దంగల్, దంగల్

? స్పీకర్ ఓంబిర్లాకు లోక్ సభలో మరోసారి ధాన్యం సేక‌ర‌ణపై వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చిన టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు

also read;-నా లవ్‌ ప్రపోజ్‌ను ఆ అమ్మాయి రిజెక్ట్‌ చేసింది

? అన్నదాత చెమటోడ్చి పండించిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్ సీఐ సేకరణ చేయకపోవడంతో రైతన్నలు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న విష‌యంపై చర్చ చేయాలని అభ్యర్థన

? దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్ర‌భుత్వం ఒక స్ప‌ష్ట‌మైన జాతీయ విధానం అవ‌లంభించాల‌ని డిమాండ్

? ముఖ్యమైన ఈ అంశంపై లోక్‌సభలో చర్చించి అన్నదాతలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి