ఘనంగా భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం
(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-
భారతీయ జనతా పార్టీ 42వ అ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ పిలుపుమేరకు బూర్గంపాడు మండల శాఖ ఆధ్వర్యంలో లో మండలంలో ఇరా వెండి గ్రామం, తాళ్ల గోమ్మూరు,గాంధీనగర్,, సారపాక,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, గొమ్మూరు, బూర్గంపాడు,బంజర, అంజనాపురం, పినపాక గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి ఘనంగా చేయటం జరిగింది.
also read;-వరి విషయంలో కేంద్రంపై పోరుకు తగ్గేదేలే!
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్,అసెంబ్లీ కన్వీనర్ గూగుల్ లోతు బాలునాయక్,మండల అధ్యక్షులు చుక్కపల్లి బాలాజీ ,మోరంపల్లి గ్రామ సర్పంచ్,భూక్య దివ్యశ్రీ, కేశ గాని శ్రీనివాస్ గౌడ్,భుక్యా వెంకటేష్,యన్నం వెంకటేశ్వర్లు,బీరక సాయి శ్రీను,కైపు వెంకటరామిరెడ్డి, బెల్లకొండ అనిత, బుద్ద ధర్మ రాజు ,సంగీత రావు ,పోలిశెట్టి రామారావు,పాలం రవీందర్ రెడ్డి,పోతుగంటి రాంప్రసాద్, పాలం శివ పార్వతి ,బుర్ర శ్రీనివాస్,ఎం మల్లికార్జున్, నరేశ్ రాజు,రాజేష్,బన్ను, తదితరులు పాల్గొన్నారు