Telugu News

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఖమ్మంలో ఘన స్వాగతం

-స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ

0

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఖమ్మంలో ఘన స్వాగతం

-స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ
(విజయం న్యూస్ ఖమ్మం):-
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం వైరా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలకై జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, స్పోర్ట్స్, టూరిజం శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఖమ్మంలో ఘన స్వాగతం లభించింది.

also read;-గిరిజన శక్తి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ నాయక్ నియామకం

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందించి స్వాగతించారు. అనంతరం ఇద్దరు మంత్రులు కలసి వైరా నియోజకవర్గంలో పర్యటించారు. వారి వెంట డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, సుడ చైర్మన్ విజయ్ కుమార్, నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.