****600మందితో కాషాయ జెండాలతో రాజా ఛత్రపతి శివాజీ మహరాజ్ శోబాయాత్ర
****(ఖమ్మంవిజయం న్యూస్);-
: చత్రపతి శివాజీ 392వ జయంతని పురస్కరించుకొని శనివారం నాడు రాజా ఛత్రపతి శివాజీ మహరాజ్ శోబాయాత్రను పెవిలియన్ గ్రౌండ్ నుండి జమ్మి బండ వరకు కాషాయ జెండాలతో హిందు వాహిని ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో, హిందు వాహిని ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ పివి చంద్రశేఖర్ నేతృత్వంలో సుమారు 600 మందితో నిర్వహించారు .
also read :-***ఖమ్మం నడిబొడ్డున ఆత్మగౌరవ సౌధాలు
ఈ యాత్రను శోబాయాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన భేటీ బచావో ప్రాంత ప్రముఖ్ శ్రీనివాస్ , వీర పట్నం అఖండ ప్రముఖ్ ఆచార్య సదా వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి విబాగ్ ప్రముఖులు సందీప్ , సాయి హనుమాన్ , రాజ్ కుమార్ , నవీన్