Telugu News

కోదండ రాముడి సన్నిధిలో భట్టి  దంపతుల పూజలు

ఖమ్మం  విజయం న్యూస్

0

కోదండ రాముడి సన్నిధిలో భట్టి  దంపతుల పూజలు

(ఖమ్మం  విజయం న్యూస్):-

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో శనివారం ఉగాది పర్వదిన సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

also read;-ప్రజా నివాసానికి ఆటంకం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి

ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. మల్లు భట్టి విక్రమార్క వారి సతీమణి మల్లు నందినివిక్రమార్క , వారి కూమారుడు మల్లు సూర్య విక్రమాధిత్య ఆలయంలో ఉగాది పచ్చడి సేవించారు.