Telugu News

అలుగునూర్ కరీంనగర్ మానేరు బ్రిడ్జి పై నుండి క్రింద పడి వ్యక్తి మృతి…

కరీంనగర్ జిల్లా - విజయం న్యూస్

0

అలుగునూర్ కరీంనగర్ మానేరు బ్రిడ్జి పై నుండి క్రింద పడి వ్యక్తి మృతి…

(కరీంనగర్ జిల్లా – విజయం న్యూస్)
కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూరు
వద్ద గల మానేరు వంతెనపై నుండి పడి మృతి చెందిన అలుగునూరుకు చెందిన రేషవేని లచ్చయ్య(60) అనే వ్యక్తి మృతి..

ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న యస్ఐ.ప్రవీణ్ రెడ్డి.
మృతి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృత దేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ హాస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతికి గల కారణాలు ప్రమాదమా, ఆత్మహత్యనా అనేది దర్యాప్తు లో . తెలియాల్సిఉందన్నారు. మృతుడికి బార్య,ముగ్గురు కుమారులున్నారు.

also read :- అలుగునూర్ కరీంనగర్ మానేరు బ్రిడ్జి పై నుండి క్రింద పడి వ్యక్తి మృతి…

 

 

please subscribe this channel smiling chaithu