Telugu News

నీట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని ఆత్మహత్య

(తిర్యాణి--విజయం న్యూస్)

0

నీట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని ఆత్మహత్య

(తిర్యాణి–విజయం న్యూస్)

నీట్ ఫలితాల్లో సరైన ర్యాంకు రాలేదని పురుగుల మందు తాగి తనువు చాలించాడు ఓ విద్యార్థి. తిర్యాణి మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన జుమ్మి డి నాగ మల్లేష్ (19) నీట్ ఫలితాల్లో సరైన ర్యాంకు రాలేదని మనస్థాపం చెంది ఇంటి వద్ద రాత్రి సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.