Telugu News

తెగిపోయిన అన్నమయ్య చెరువు*

కడప జిల్లాలో ఘోర ప్రమాదం చాలా మంది మృతి

0

*తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు*

*కడప జిల్లాలో ఘోర ప్రమాదం చాలా మంది మృతి.*

(కడప – విజయం న్యూస్):-

*వందలాది మంది గల్లంతు 12 గ్రామాలను చుట్టుముట్టిన వరదలు
నిరాశ్రయులైన వందలాదిమంది.*

రంగంలోకి దిగిన నేవీ అధికారులు హెలికాప్టర్ ద్వారా కొనసాగుతున్న సేవలు.

10 వేల మందిని కాపాడిన హస్తవరం రైల్వే ట్రాక్.

కడప తిరుపతి రహదారి పై మరో పది మంది గల్లంతు

అందుకు సంబంధించిన వీడియో దిగువునా…

Also read :- .కరెంట్ షాక్ తో భార్య, భర్తలు మృతి.