Telugu News

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు… ఎస్ఐ భార్య మృతి.

కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి..

0

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు… ఎస్ఐ భార్య మృతి.

కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

(తూర్పుగోదావరి గండేపల్లి మండలం)  – విజయం న్యూస్ :-

విజయవాడ ఎస్ ఆర్ పేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా మల్లేపల్లి గ్రామం వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో తప్పించబోయి కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది.

కారు బోల్తా పడడంతో కారులో ఉన్న ఎస్సై భార్య కోడూరు సరోజ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

also read :- రాష్ట్ర ప్రజలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ.

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*