Telugu News

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి…

వాజేడు విజయం న్యూస్

0

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి…

(వాజేడు విజయం న్యూస్):

ములుగు జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడిగ నాగరాజు (28) పోలీస్ కానిస్టేబుల్ గా 2018 నుండి విధులు నిర్వహిస్తున్నాడు..

also read;-కల నేరవేరిన వేళ

ములుగు వెంకటాపూర్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో రామప్ప వెళుతుంండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు… సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు….