ఆవు పై పులి దాడి
(విజయం న్యూస్- మహాదేవపూర్)
కటారం మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఏర్రచేరువు పోచమ్మ వద్ద అక్కేమ్మ అనే మహిళ కు చెందిన ఆవు పై పెద్దపులి దాడి చేసి చంపిందని అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
సంఘటనా స్థలానికి చేరుకొని ఆవు మరణం పై, పులి దాడి అనవలపై వివరాలు సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
also read :-ఉద్యమకారులందరు బయటకు రావాలి : ఈటేల