Telugu News

నారాయణపూర్ జిల్లా లో ఎన్ కౌంటర్.

కీలక నేత మృతి.

0

నారాయణపూర్ జిల్లా లో ఎన్ కౌంటర్.

కీలక నేత మృతి.ఏకే 47 ఆయుధం స్వాధీనం చేసుకున్న పోలీసులు.

 

(నారాయణపూర్ జిల్లా. ప్రతినిధి – విజయంన్యూస్)

కంపెనీ కమాండర్ సాకేత్ గా గుర్తించిన పోలీసులు.

చోటే డోంగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన.

కూంబింగ్ కోసం వెళ్లిన డీఆర్జీ జవాన్ల పై నక్సల్స్ కాల్పులు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు నేత మృతి.

కొనసాగుతున్న గాలింపు చర్యలు.

also read :- తెరుచుకున్న శబరిమల ఆలయం.. నిబంధనలు పాటించాల్సిందే..!