Telugu News

మానవత్వం చాటుకున్న విలేకరి .

మణుగూరు విజయం న్యూస్

0

మానవత్వం చాటుకున్న విలేకరి .

(మణుగూరు విజయం న్యూస్):-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం విజయనగరం గ్రామం వద్ద జరిగిన ప్రమాదం లో కొత్తగూడెం కు చెందిన 5గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటం తో అటుగా వొస్తున్న వందల మంది ప్రయాణికులు తక్షణ సహాయం అందించకుండా 108 కోసం ఎదురు చూస్తుండడంతో ఆ మార్గం ద్వారా వస్తున్న మణుగూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్ వెంటనే క్షతగాత్రుల పరిస్థితి ని గమనించి తన వాహనం లో గాయపడిన వారిని మణుగూరు కీర్తి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రధమ చికిత్స చేయించి తన ఉదారతను చాటుకున్నారు శభాష్ రిపోర్టర్ అని స్థానికులు అంటున్నారు..

also read;-ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా..? : సీఎల్పీ నేత భట్టి