Telugu News

ఆస్ట్రేలియా టార్గెట్ 91 రన్స్

భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా టీమ్

0

ఆస్ట్రేలియా టార్గెట్ 91 రన్స్

== భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా టీమ్

== ప్రారంభమైన టీ20 రెండవ ఇన్నింగ్స్

(క్రీడావిభాగం- విజయంన్యూస్)

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ భారీగా స్కోర్ చేసింది. 20 ఓవర్లలో టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా ఎంపైర్లు 8ఓవర్లకు కుదించారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ 48 బంతుల్లో 90 రన్స్  చేసి భారత్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది.

Allso read:- టాస్ గెలిచిన భారత్..

భారత్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు టీ20 మ్యాచ్ ల క్రికెట్ టోర్నమెంట్ గురువారం రెండవ మ్యాచ్ ప్రారంభమైంది. మొదటిగా టాస్ గెలిచిన ఇండియా బొలింగ్ ను వేంచుకుంది. పేవరేట్ గా బరిలోకి దిగిన రోహిత్ సేన ప్రారంభంలోనే వికేట్లు తీసినప్పటికి చివరిలో వేడ్ వీరు బాదుడు బాదాడు. చివరి ఓవర్లలో 21పరుగులు రాబట్టాడు.దీంతో ఆస్ట్రేలియా కు 48 బంతుల్లో 90 పరుగులు చేయగా, టీమిండియా టార్గెట్ 91 పరుగులు చేయాలి.

Allso read:- త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?