పెట్రోల్ ట్యాంకర్ బోల్తా…
(ఇల్లందు_విజయం న్యూస్):-
ఇల్లందు మండలం బోజ్జాయి గూడెం,రోల్లపాడు క్రాస్ రోడ్ సమీపంలోగల వాగులోకి పెట్రోల్ ట్యాంక్ పడిపోయింది . విషయం తెలుసుకున్నా చుట్టుపక్కల గ్రామస్తులు బాటిళ్లలో, క్యాన్లలో పెట్రోల్ ని తీసుకొని వెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు