ప్రకాశం……. 👉 ఇద్దరు మహిళల హత్య
ఇంట్లో ఎవరు లేని సమయంలో దారుణానికి ఒడిగట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
ప్రకాశం…….
👉 ఇద్దరు మహిళల హత్య
👉 ఇంట్లో ఎవరు లేని సమయంలో దారుణానికి ఒడిగట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
👉 సంఘటనా స్థలం లో వివరాలు సేకరిస్తున్న పోలీస్ లు
కొండేపి నియోజకవర్గం టంగుటూరు లో స్దానిక పంచాయితీ ఆఫీసు ఎదురుగా బంగారు దుకాణం వ్యాపారి జలదంకి రవికిశోర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో అయన భార్య కుమార్తేలు వెంకట లేఖనా,శ్రీదేవీలు ను గొంతు కోసి దారుణంగా హతమార్చారు. వీరి హత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. సంఘటనా స్దలానికి చేరుకుని పోలీస్ లు విచారన చేస్తున్నారు వీరు దొంగతనం కోసం వచ్చారా లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనేవి పోలీస్ ల విచారణలో తెలియాల్సి ఉంది.
alsso read :-శ్రీశైలం ఘాట్రోడ్లో విషాదం..