చిట్టమూరు మండలంలో దారుణం.. జనం పైకి డీసీఎం వ్యాన్
అప్పు ఇవ్వలేదనే కోపంతో జనం మీదకు తీసుకెళ్ళిన ఓ వ్యక్తి
*?చిట్టమూరు మండలంలో దారుణం*?
*అప్పు తీర్చమన్నందుకు పలువురి మీద వ్యాన్ ని నడిపిన ఓ వ్యక్తి..
*?పలువురు మీద దూసుకెళ్లిన వాహనం,తృటిలో తప్పిన పెను ప్రమాదం*?
*?ముగ్గురుకు తీవ్రగాయలు,పలువురికి స్వల్ప గాయాలు*
*?రెండు బైక్ లు ధ్వంసం*
(నెల్లూరు-విజయం న్యూస్)
రొయ్యల వ్యాపారం లో నగదు వ్యవహారం లో అప్పు తీర్చమన్నందుకు అక్కడ ఉన్న ప్రజల మీద నుండి వ్యాన్ నడిపిన సూళ్లూరుపేట కి చెందిన జగన్ అనే వ్యక్తి..చిట్టమూరు మండలము కోగిలి సమీపంలో రొయ్యల వ్యాపార లావాదేవీలు లో డబ్బులు బకాయి ఉన్న సూళ్లూరుపేట కు చెందిన జగన్ అనే వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని కొందరు అడగగా ఆవేశానికి లోనైన సదరు వ్యక్తి అక్కడే ఉన్న వ్యాన్ ని ఎక్కి ప్రజల పైన పోనివ్వడమే కాకుండా రెండు బైక్ లను ఢీ కొట్టు కుంటూ వెళ్లాడాని ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టు కొందరికి స్వల్ప ఘాయాలు అయినట్టు స్థానికులు సమాచారం ఇచ్చారు….పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read – ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఎందుకంటే..?