ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం
== నాలుగు వికేట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా
== దంచికొట్టిన రోహిత్ శ్రమ
== మూడు మ్యాచ్ ల ఈ టోర్నిలో 1-1తో సమం
(క్రీడా విభాగం-విజయంన్యూస్)
భారత్ తన విన్నింగ్ సూపర్ గా ప్రారంభించింది.. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో టీమీండియా ఘన విజయం సాధించింది.. అత్యధిక పరుగులు చేసినప్పటికి భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఆరు వికేట్ల తేడాతో ఓటమిపాలైంది..
Allso read:- ఆస్ట్రేలియా టార్గెట్ 91 రన్స్
ఆస్ట్రేలియా బ్యాట్సెమెన్ వెడ్ దంచికొట్టారు.. భారత్ బోలర్లను ఆడేసుకున్నారు.. టీమీండియా బోలర్ ఘోరంగా పరుగులిచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ వెంచుకున్న టీమిండియా బౌలింగ్ విషయంలో కొంత తడబడిందనే చెప్పాలి. వర్షం కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ఎనిమిది ఓవర్ల మ్యాచ్ గా పేర్లు నిర్ణయించి ప్రారంభించారు. మొదటి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 48 బంతుల్లో 90 పరుగులు చేసింది వేడి భారీ స్కూల్ చేసి ఫస్ట్ లేక్ మంచి పరుగులను అందించారు.
allso read:- త్వరలో ఖమ్మం-సూర్యపేట నేషనల్ హైవే ప్రారంభం..?
91 పరుగుల లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన టీమిండియా ప్రారంభంలోనే కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ దంచుకొట్టారు. రోహిత్ శర్మ 20బంతుల్లో 46 పరుగులతో వీర విహారం చేశాడు. ఆయనకు తోడుగా కోహ్లీ, పాండ్యా సహకారం అందించుటతో పాటు చివరిలో లో ఆరుబంతుల్లో 9 పరుగులు చేయాల్సిందిగా దినేష్ కార్తీక్ రెండు బంతుల్లోనే ముగించాడు. దీంతో సీరిస్ సమం చేయగా చివరి టీ 20 హైదరాబాద్ లో జరగనుంది.