కారు ఢీకొని వికలాంగుడు మృతి.
బోనకల్: మండల కేంద్రంలోని వైరా జగ్గయ్యపేట ప్రధాన రహదారిలోనికారు ఢీకొని వికలాంగుడు మృతి
కారు ఢీకొని వికలాంగుడు మృతి
బోనకల్: మండల కేంద్రంలోని వైరా జగ్గయ్యపేట ప్రధాన రహదారిలోని ioc పెట్రోల్ బంకు సమీపంలో మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు, వికలాంగులకు సంబంధించిన మూడు చక్రాల స్కూటీ నీ ఢీ కొనడంతో వికలాంగ యువకుడు పృథ్వి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న బోనకల్ ఎస్ఐ కవిత ప్రమాద ఘటనలను పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు..
also read :- ప్రభుత్వ వైద్యం పేదలకు అందేనా