Telugu News

ఈ ఫోటోలో ఉన్న ఆమె ఖమ్మం నుండి వచ్చింది.

విజయం న్యూస్ ఖమ్మం

0

ఈ ఫోటోలో ఉన్న ఆమె ఖమ్మం నుండి వచ్చింది

(విజయం న్యూస్ ఖమ్మం):-

మన మందమరి పాత బస్టాండ్ నుండి వేరే వారి సెల్ అడుక్కొని వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పింది ఈమెది ఖమ్మం వారి కుటుంబ సభ్యులు ఖమ్మం నుండి బయల్దేరి వస్తున్నారు.

also read :-మేలుకుంటే కోలుకుంటాం

ఎవరికైనా కనబడినచో వెంటనే తెలుపగలరు వెంటనే మన గ్రూపులో మెసేజ్ పెట్టాలి పెట్టగలరు ఈమె ఆటో విక్కీ మంచిర్యాల్ లేదా మందమరి ఏరియా లో కానీ ఏ ఆటోలు అయినా కనబడిన బయట ఎక్కడ కనపడినా దయచేసి వెంటనే తెలుపగలరు