Telugu News

కొంచెం సృజనాత్మకతతో ఆలోచించండి

విజయం న్యూస్

0

కొంచెం సృజనాత్మకతతో ఆలోచించండి

(విజయం న్యూస్);-

కొంచెం సృజనాత్మకతతో ఆలోచించండి ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతున్నప్పుడు పౌరులను మరో దేశం తరలించడమంటే మాటలు కాదు.అసలు ఏం జరుగుతుందో సరిగ్గా ఎవరికీ తెలియదు.

also read;-కష్టాలు వచ్చిన ఎప్పుడు చిరునవ్వు తో స్వాగతం పలికే మహానుభావుడు మన రతన్ టాటా 

అది కూడా వేరే దేశంలోకి తీసుకుపోయి అక్కడి నుండి పౌరులను తరలించడమంటే అత్యంత రిస్క్ తో కూడిన పని.ఇలాంటి సంఘటనలు మనం హలీవుడ్ సినిమాలలొ చూస్తుంటాం.కాని మోది ప్రభుత్వం ఇప్పుడు నిజంగా చేసి చూపిస్తుంది.

కొంతమందికి ఇది మాట్లాడుకున్నంత తేలికగా అనిపించవచ్చు, కాని ఇది చాలా పెద్ద అడ్వంచర్.ఇందుకు ఎంత కష్టపడాలొ, ఎంత మందిని ఒప్పించాలొ, ఎంతమందితో కమ్యునికేట్ చేసుకోవాలో దేవునికే తెలియాలి.ఇది కేవలం మోది ప్రభుత్వ విదేశాంగ విధానాల వల్లనే సాధ్యమైందన్న విషయం మనం మర్చిపోకూడదు..