Telugu News

తిరుపతిలో విషాద ఘటన

భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం

0

తిరుపతిలో విషాద ఘటన
— భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం

(తిరుపతి -విజయం న్యూస్)

తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది.

◼️తిరుపతిలో భారీ వర్షం కురిసిన సందర్భంగా ఉదృత్తంగా వరదలు వచ్చాయి.

◼️ ఈ క్రమంలో తిరుపతిలో తుపాన్ వాహనం నీటి మునిగింది. కర్నాటక రాష్ట్రం రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద నున్న అండర్ బ్రిడ్జి వద్ద ఘటన. చోటు చేసుకుంది.

◼️వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకున్న వర్షపు నీటీలో
చిక్కుకున్న ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం

◼️నవ వధువు సంధ్య మృతి.. మరో చిన్నారికి అస్వస్థత..ఆసుపత్రిలోచీకిత్సా పొందుతున్న బేబీ పరిస్థితి నిలకడ.

◼️ కుటుంబాన్ని కాపాడిన ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు

also read;- వ్యవసాయబావిలో వ్యక్తి మృతదేహం

 

‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’