Telugu News

దీపావళి రోజున క్షుద్రపూజలు.

--లంకేబిందేల కోసమే నంటా

0

దీపావళి రోజున క్షుద్రపూజలు.

–లంకేబిందేల కోసమే నంటా

..? (నేలకొండపల్లి-విజయంన్యూస్

)
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం కొంగర స్టేజి సమీపంలో  గుర్తు తెలయని వ్యక్తులు అర్థరాత్రి పూజలు చేశారు.. దీపావళి పండుగ రోజు కావడం, అది కూడా అమవాస్య కావడంతో కొందరు దురాశపరులు క్షుద్రపూజలకు ఒడిగట్టారు.. అడుగడుగునా పిండి బొమ్మలు, పూజా సామాగ్రి, గునపాలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నేలకొండపల్లి మండలంలోని పాత బుద్దారం గ్రామంలో ఉన్న ఓ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద లంకె బిందెల కోసం పూజారి దంపతులతో కలిసి అమావాస్య పూజలు చేశారు.  రోడ్డుపై వ్యక్తులను మోహరించి పూజలు నిర్వహిస్తూండటంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.