Telugu News

పుస్తకాలు పట్టుకోవల్సిన చేతుల్లో కళ్లు సీసాలు

పుస్తకాలు పట్టుకోవల్సిన చేతుల్లో కళ్లు సీసాలు

0

పుస్తకాలు పట్టుకోవల్సిన చేతుల్లో కళ్లు సీసాలు

(ఇచ్చోడ విజయం న్యూస్);-

పుస్తకాలు పట్టుకోవల్సిన చిన్నారులు చేతుల్లో కళ్లు సీసాలు ఇలా దర్శనమిచ్చాయి. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ తెల్ల కళ్ళు కాంపౌండ్ దుకాణం శుక్రవారం చిన్నారులు తెల్ల కళ్ళు సీసాలు పట్టుకుని వెళుతున్నారు. ఇలా కళ్ళ కాంపౌండ్ దుకాణాల వద్దకు పిల్లలను తల్లిదండ్రులే పంపిస్తున్నారా. లేక వారి తాగడానికి తీసుకెళ్తున్నారా అనేది మాత్రం తెలియదు. చిన్నారులకు తెల్ల కళ్ళు సీసాలను అమ్మకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను బట్టి కాదు. బడికి పంపండి అని పలువురు కోరుతున్నారు.

also read :-మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు