Telugu News

ముదిరాజ్ మరియు IMA వన సమారాధనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, సూడా చైర్మన్V విజయ్ గారు తదితరులు ఉన్నారు.

0

ముదిరాజ్ మరియు IMA వన సమారాధనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

◆ ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన లో ముఖ్య అతిదిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

◆ వందనం గ్రామం లోని శివారు మామిడి తోటలో IMA అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహించిన వన సమారాధనలో మంత్రి పువ్వాడ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా NEET లో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంక్ సాధించిన కన్నెగంటి లాస్య, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించిన పెంట్యాల కార్తీక్ లను మంత్రి పువ్వాడ శాలువతో సత్కరించారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, సూడా చైర్మన్V విజయ్ గారు తదితరులు ఉన్నారు.

also read :- ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’పురుషులు 1.96 కోట్లు.