Telugu News

👉 నూతన సంవత్సర వేడుక విషాదం కావద్దు.. కూసుమంచి సిఐ సతీష్ కుమార్.

కూసుమంచి విజయం న్యూస్

0

👉 నూతన సంవత్సర వేడుక విషాదం కావద్దు.. కూసుమంచి సిఐ సతీష్ కుమార్.

👉 సర్కిల్ పరిధిలోని కూసుమంచి,తిరుమలయపాలెం,నేలకొండపల్లి మండల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఎవరి ఇంట్లో వారు జరుపుకొని పోలీసులకు సహకరించాలి

👉 ఒమెక్రన్ సామాజిక వ్యాప్తికి కట్టడి వేయాలి….

👉 ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు…

👉సర్కిల్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది..ప్రజలు ఎవరు మద్యం మత్తులో వాహనాలను నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేసులు నమోదు

👉 నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సైతం సీజ్ చేసి కఠిన చర్యలు తప్పవు

👉అందరు విధిగా మాస్క్ ధరించి ,సానిటైజర్ ఉపయోగించి భౌతిక దూరం పాటిస్తూ వైరస్ ని తరిమి కొట్టండి

👉 నూతన సంవత్సర వేడుకల్లో డీజే సౌండ్ సిస్టం ఉపయోగించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు… అలా చేస్తే సీజ్ చేయడం ఖాయం

👉 నూతన సంవత్సరం వేడుకలు విషాదకరంగా మారకుండా, సంతోషంగా జరుపుకోని పోలీసులకు సహకరించాలి…కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్.

కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ *సతీష్ కుమార్

also read ;-క్రీడలతో దేహ దారుడ్యం సొంతం